అక్రమ అనుమతి పాలిటిక్స్‌లో..! ‘వ్యాస’ వ్యూహం..!
పాత నిర్మాణాలకు కొత్త అనుమతులు.. "వాట్ ఏన్ ఐడియా సర్‌జీ"..! అనుమతుల్లేవు..! ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు..! మూడేళ్ళుగా పాఠశాల నిర్వహణ. అయినా అగ్నిమాపక శాఖ ఏ ప్రాతిపదికన 'ఎన్‌వోసి' జారీ..? పలుకుబడితో పర్మిషన్‌లు..! ముడుపులతో 'ఎన్‌వోసి'లా..? ఏసీబి దాడులు నిర్వహించినా..! దుండిగల్ సర్కిల్‌లో కనిపించని మార్పు.. పాత నిర్మాణాలకు కొత్త అనుమతులు.. "వాట్ ఏన్ ఐడియా సర్‌జీ"..! స్థానిక మున్సిపల్ అధికారుల జోక్యం లేకుండా సాధ్యమేనా..? 'ఆర్ అండ్ బి' ఎన్‌వోసి జారీపైనా అనుమానాలే..! కన్జర్వేషన్ జోన్‌లోని వ్యవసాయ భూమిని మున్సిపాలిటీకి రాసిస్తే..! సక్రమమేనా..?...