ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీ ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యమిస్తాం
ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణకు కార్మికుల వ్యతిరేకత ఎన్‌ఎంయూ పిలుపుతో ఏలేశ్వరం డిపోలో నిరసన ఎర్ర రిబ్బన్లతో విధులకు హాజరైన సిబ్బంది ఖాళీల భర్తీపై డిపో అధ్యక్షుడు డిమాండ్ ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి నడపాలన్న కార్మికుల అభిప్రాయం ఏలేశ్వరం, పెన్ పవర్, ఫిబ్రవరి 24: ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే, ఉద్యమం తప్పదని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. ఎన్ ఎమ్ యు పిలుపుమేరకు ఏలేశ్వరం డిపో ఆవరణలో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. ఎర్ర రిబ్బన్లు ధరించి విధులకు...