ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ డిజిటల్ జోక్యం…

వైసీపీకి వరమా, స్వయంకృత శాపమా? తెలంగాణ ప్రతిపక్ష పార్టీ డిజిటల్ ఫోకస్ ఏపీపై ఎందుకు? సొంత రాష్ట్ర సమస్యల కంటే పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మక్కువ చంద్రబాబు – టీడీపీపై లక్ష్యంగా సాగుతున్న సోషల్ మీడియా యుద్ధం వైసీపీ డిఫెన్స్‌లో బీఆర్ఎస్ అనుకూల హ్యాండిల్స్ చురుకుదనం తిరుమల లడ్డూ వివాదం నుంచి ప్రతి అంశంలోనూ అండ కేడర్‌లో పెరుగుతున్న అయోమయం, అసంతృప్తి రేవంత్ ప్రభుత్వంపై పోరాటం ఎందుకు సద్దుమణిగింది? రెండు పార్టీల మధ్య అప్రకటిత అవగాహన అనుమానాలు లైకులు – షేర్లు ఓట్లుగా మారవా?...