కాకినాడ కలెక్టర్ షణ్మోహన్‌కు ఎపియుడబ్ల్యూజె అభినందనలు
నిబంధనల మేరకు అక్రిడిటేషన్ల మంజూరు ఒత్తిళ్లను ఖాతరు చేయని పరిపాలన వివాదాల నడుమ పారదర్శక నిర్ణయం ఆర్థిక ఆరోపణలకు చెక్ కమిటీ వ్యవహారంలో స్పష్టత రాతపూర్వక ప్రకటనతో పారదర్శకత అర్హులకు నేరుగా దరఖాస్తు అవకాశం విచక్షణాధికారాల వినియోగం పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం జర్నలిస్టుల వర్గాల నుంచి ప్రశంసలు కాకినాడ, పెన్ పవర్ ఫిబ్రవరి 25: కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న షణ్మోహన్ సగిలికు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియుడబ్ల్యూజె) అభినందనలు తెలియజేసింది....