క్రీడలకు వయస్సు హోదాతో సంబంధం లేదు-శాప్ డైరెక్టర్ జగదీశ్వరి
ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన క్రీడోత్సవం స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం 14 రకాల క్రీడల్లో పాల్గొంటున్న 154 మంది సభ్యులు క్రికెట్, టగ్ ఆఫ్ వార్, త్రో బాల్ పోటీలకు ప్రత్యేక ఆకర్షణ ప్రజాప్రతినిధుల్లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరింపు పోలవరం,పెన్ పవర్ ఫిబ్రవరి 24 క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర క్రీడ ప్రాధికారిత సంస్థ నిర్వాహకురాలు కొవ్వాసు జగదీశ్వరి అన్నారు.విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శాసనసభ,శాసనమండలి సభ్యులకు జరుగుతున్న ఆటల పోటీలను శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తో కలిసి ప్రారంభించారు.మూడు...