జనగణన పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం..

జనగణన పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం.. జాయింట్ డైరెక్టర్, బి.వి.ఎల్.సాయి శేఖర్ మే నెలలో జనాభా నమోదు పూర్తి లక్ష్యం గ్రామ, పట్టణ స్థాయిలో సమగ్ర ప్రణాళిక సీఎంఎంఎస్ మాడ్యూల్స్‌పై ప్రాక్టికల్ శిక్షణ స్వీయ గణన మరియు మొబైల్ యాప్ వినియోగం డేటా గోప్యత, భద్రతపై ప్రత్యేక దృష్టి స్టాఫ్ రిపోర్టర్ పెన్ ఒవర్, శ్రీకాకుళం. ఫిబ్రవరి 24: జనగణన–2027 నిర్వహణకు సంబంధించి శ్రీకాకుళం, ఎచ్చర్ల, శివాని ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లా మరియు ఛార్జ్ అధికారులకు 24వ తేదీ నుండి 26వ తేదీ...