తిరుపతిలో దారుణం… రెండున్నరేళ్ల చిన్నారి హత్య..!
కుటుంబ కలహాలే విషాదానికి కారణమా సహజీవనం నేపథ్యం విచారణలో కీలకం రెండున్నరేళ్ల పాప ప్రాణాలు బలి మిస్సింగ్ ఫిర్యాదు మలుపు తిప్పింది తల్లిపై పోలీసులు అనుమానాలు ఫోన్ ట్రాకింగ్‌తో వెలుగులోకి నిజాలు వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు ఖననం చేసిన ప్రాంతంలో తవ్వకాలకు సిద్ధం నగరంలో కలకలం రేపిన ఘటన పూర్తి వివరాల కోసం పోలీసుల విచారణ కొనసాగింపు తల్లి చేతిలోనే పసిపాప ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన క్రైమ్ బ్యూరో పెన్ పవర్, తిరుపతి, ఫిబ్రవరి 24: తిరుపతి నగరంలో హృదయ విదారక...