పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలి – డీఎఫ్‌ఓ శివకుమార్ గంగల్

పాపికొండల పార్క్‌లో మగ పులి విడుదల జియో ట్యాగింగ్‌తో 24 గంటల పర్యవేక్షణ సాయంత్రం తర్వాత అప్రమత్తంగా ఉండాలని సూచనలు పశువుల నష్టం పట్ల నష్టపరిహారం హామీ గిరిజన యువతకు టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 24 : రంపచోడవరం పరిసర అటవీ ప్రాంతాలలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని రంపచోడవరం డివిజనల్ ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ తెలిపారు. మంగళవారం స్థానిక డివిజనల్ ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో...