మండలిలో మంటలు

మండలిలో అప్పర్ హ్యాండ్ కోసం కూటమి వ్యూహాలు ఏపీ మండలిలో రాజకీయ వేడి పెరుగుతోంది 2020లో టీడీపీ ఆధిపత్యం, ఇప్పుడు వైసీపీ బలం అసెంబ్లీ – మండలి శక్తిసామర్థ్యాల్లో మార్పులు అమరావతి బిల్లు వద్ద మండలిలో బ్రేకులు కల్తీ నెయ్యి అంశంపై సభలో రచ్చ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలతో సమీకరణాల మార్పు ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయంపై వివాదం లఘు చర్చ నోటీసుపై అధికార-విపక్ష ఘర్షణ మంత్రి పయ్యావుల కేశవ్ – ఛైర్మన్ మధ్య వాగ్వాదం   విజయవాడ | పెన్ పవర్ ప్రత్యేక...