మార్ట్ ప్రాజెక్టుతో జిల్లా గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలి
వ్యవసాయ, పాడి రంగాలకు సాంకేతిక బలోపేతం మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం రైతులకు ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానం ఉత్పత్తులకు బ్రాండింగ్ – గిట్టుబాటు ధర లక్ష్యం శాఖల సమన్వయంతో ముందస్తు కార్యాచరణ జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్ష స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్, పార్వతీపురం. ఫిబ్రవరి 24 : మార్ట్ (మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ ) ప్రాజెక్టు అమలుతో జిల్లాలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. మన్యం జిల్లాలో వ్యవసాయ,...