సెల్ టవర్ ఉన్నా సిగ్నల్ సున్నా .. అత్యవసరాల్లో ఇబ్బందులు
15 రోజులుగా నిలిచిన బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు అత్యవసరాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఫిర్యాదులకు స్పందన లేదని గ్రామస్తుల ఆవేదన గిరిజన గ్రామాలకూ కమ్యూనికేషన్ సమస్య వెంటనే సిగ్నల్ పునరుద్ధరణకు డిమాండ్ పట్టించుకోని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు సిరిబాల గ్రామస్తుల ఆవేదన గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఫిబ్రవరి 24: గూడెం కొత్త వీధి మండలంలోని అత్యంత మారుమూల గ్రామమైన సిరిబాలలో సెల్ టవర్ ఉన్నప్పటికీ సిగ్నల్ అందుబాటులో లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)...