అంగన్వాడీలకు హాఫ్ డే…
తీవ్ర ఎండల దెబ్బకు ప్రభుత్వ కీలక నిర్ణయం పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 26 రాష్ట్రాన్ని కమ్మేసిన తీవ్ర ఎండల నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని సిడిపిఓ డి. హేమలత భాస్కర్ తెలిపారు.ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో తాత్కాలిక మార్పులు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు...