అంగరంగ వైభవంగా జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు
9 జిల్లాల క్రీడాకారుల పాల్గొనడం విశేషం కాజులూరు, పెన్ పవర్,మార్చి 22: కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో చందాల మల్లి బాబు ఆధ్వర్యంలో ఆదినారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పోటీలకు 9 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు హాజరుకాగా, యువత కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను తిలకించారు.కార్యక్రమ ప్రారంభానికి ముందు వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రేశ్వంత్, తాడి రామారెడ్డి,...