అందుబాటులోకి రానున్న నేషనల్ హైవే 565
నేషనల్ హైవే 565 పూర్తి – ప్రయాణికులకు ఊరట తెలంగాణ–ఏపీ మధ్య కీలక రహదారి నకిరేకల్ నుంచి ఏర్పేడు వరకు విస్తరణ NH-65, NH-71లను కలిపే కీలక మార్గం యర్రగొండపాలెం వద్ద 20 కిమీ రోడ్డు విస్తరణ అటవీ ప్రాంతంలో సురక్షిత ప్రయాణం 50 నిమిషాల ప్రయాణం 20 నిమిషాలకు తగ్గింపు రూ.393 కోట్లతో భారీ నిర్మాణం వంతెనలు, అండర్‌పాస్‌లతో సౌకర్యం తిరుపతి, హైదరాబాద్ ప్రయాణానికి కొత్త ప్రత్యామ్నాయం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే కీలక రహదారి అయిన నేషనల్ హైవే 565 పూర్తిగా అందుబాటులోకి...