అక్రమ గంజాయి పట్టివేత – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ముంచంగిపుట్టులో గంజాయి రవాణా బట్టబయలు ఇద్దరు నిందితులు అరెస్ట్ – 50 కేజీల గంజాయి స్వాధీనం ఆపరేషన్ వజ్ర ప్రహార్ కింద పోలీసుల కఠిన చర్యలు లబ్బురు జంక్షన్ వద్ద తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు ఒడిశా నుంచి గంజాయి సరఫరా మార్గం వెలుగులోకి జోలపుట్టు కేంద్రంగా అక్రమ రవాణా నెట్‌వర్క్ బైక్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ గ్యాంగ్‌పై దర్యాప్తు విశాఖ సెంట్రల్ జైలుకు నిందితుల తరలింపు గంజాయి నిర్మూలనకు పోలీసుల హెచ్చరికలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు భారీ...