‘అడ్డు’ తొలిగింది.. ‘రోడ్డు’ పడింది..
"బాచుపల్లి-మల్లంపేట్" నడుమ 5 కిలోమీటర్లు తగ్గిన ప్రయాణ దూరం..! కోర్టు ఉత్తర్వులు ప్రకారం అడ్డుగోడను తొలగించిన హైడ్రా.. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-4 నిర్మాణంతో మల్లంపేట్‌లో ట్రాఫిక్ జామ్‌లు.. అడ్డుగోడ తొలగిస్తే 3 కిలోమీటర్లేనట.. లేదంటే 8 కిలోమీటర్లు ప్రయాణం.. మల్లంపేట్ ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు నక్షలో ఉన్నప్పటికీ నిర్మాణానికి జాప్యం.. ప్రణీత్ అంటీలియా వెంచర్ నిర్మాణ దశలో అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం.. అధికారుల విధుల నిర్వహణ నిర్లక్ష్యం నేడు సమస్యగా మారిన వైనం.. మల్లంపేట్- బాచుపల్లి నడుమ 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్...