కుటుంబ వ్యవస్థకు.. ఆరోగ్యకర సమాజానికి మానవ సంబంధాలే కీలకం సీఎం.ఆర్.ఎఫ్, ఎన్టీఆర్ వైద్యసేవలతో కూటమిప్రభుత్వంలో ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు. నాదెండ్లలో ప్రత్తిపాటి ఫౌండేషన్, ప్రత్తిపాటి శరత్, శంకర నేత్రాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీమంత్రి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29: చిలకలూరిపేట : కుటుంబ వ్యవస్థలో స్వార్థం, పెద్దల పట్ల అగౌరవం, అనుచిత ప్రవర్తన పెరగడం అత్యంత బాధాకరమని, అవయవలోపాలు.. అనారోగ్య సమస్యలతో బాధపడే కుటుంబసభ్యులను పట్టించుకోకపోవడం మంచిపద్ధతి కాదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి...