అమ్మమ్మ ఊరికి బ్రిడ్జి నిర్మించమని జిల్లా కలెక్టర్ గారిని వేడుకొన్న పదవ తరగతి చదువుతున్నగిరిజన విద్యార్థి ... క్రిషి వసంత్ అడ్డతీగల, పెన్ పవర్, మార్చ్ 30: అడ్డతీగల మండలం ధాన్యం పాలెం _చిన్న మునకన గడ్డ గ్రామాల మధ్య చండ్రా కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 6 సంవత్సరాలు నుండి అసంపూర్తిగా ఆగిపోయి ఉందని,పోలవరం జిల్లా నూతన కలెక్టర్ దినేష్ కుమార్ ను గ్రీవెన్స్ లో కలిసి బ్రిడ్జి నిర్మాణము పూర్తి చేయమని వేడుకోగా సానుకూలంగా స్పందించి సత్వరమే పూర్తి చేయుటకు చర్యలు...