అరుదైన గౌరవం అందుకున్న కాకతీయ రాజు దంపతులు

జిటిసిఎం సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ స్వీకరణ – పలువురి అభినందనలు ఆత్రేయపురం, పెన్ పవర్,మార్చి 28: కాకతీయ విద్యా సంస్థల అధినేత కాకతీయ రాజు గారు మరియు కాకతీయ చైర్ పర్సన్ పద్మలత శనివారం జిటిసి సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ స్వీకరించి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.ఈ కార్యక్రమం ఆత్రేయపురం సెంట్రల్ చర్చి అధినేత అపో. బిషప్ యం. సామ్యూల్ గారు మరియు నీలావతి గారి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి జిటిసిఎం డైరెక్టర్ బెంజమిన్ గారు మరియు వారి బృందం ప్రత్యేకంగా హాజరై...