అర్వీనగర్ లో మహా అన్న ప్రసాదం పంపిణీ 

అర్వీనగర్ లో మహా అన్న ప్రసాదం పంపిణీ తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం అరికట్ట ఆంజనేయుల వితరణ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 19:మండలంలోని ఆర్వీనగర్ లో మహా అన్నప్రసాదం పంపిణీ ఘనంగా జరిగింది. గ్రామంలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఉగాది పర్వదినం గురువారం భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు గ్రామానికి చెందిన అరికట్ట ఆంజనేయులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తన తల్లిదండ్రులు అరికట్ట వెంకటరమణ, సుశీలమ్మ జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్వి నగర్ యువత మహిళలు గ్రామ పెద్దల సహకారంతో...