ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయింది:బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్

Author

M CHANTI BABU

Sr Reporter | అల్లూరి సీతారామరాజు

స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మార్చి 28:కూటమి పాలనలో ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయిందని బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఒకవైపు దాడులు, మరోవైపు అవమానాలు జరుగుతున్నా ఆదివాసీల తరఫున మాట్లాడే నాయకులు కనిపించడం లేదని విమర్శించారు.ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఇంటి గుమ్మం దాటడంలేదని, అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదని ఆయన ఆరోపించారు. అమాయక ఆదివాసీ ప్రజల జీవితం, ఆత్మగౌరవాన్ని కాపాడే వారు ఎవరని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అశోక్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ...