ఆలోచనలు మారితేనే అధిక లాభాలు : ప్రత్తిపాటి

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికే ప్రభుత్వం రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది  డిమాండ్ ఉన్న పంటల సాగుతో రైతులు తప్పక లాభాలు పొందుతారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు, దిగుబడినిచ్చే పంటలపై రైతులకు అవగాహన తప్పనిసరి అమీన్ సాహెబ్ పాలెం, అప్పాపురం గ్రామాల్లో రైతన్నా మీకోసంలో మాజీమంత్రి అమీన్ సాహెబ్ పాలెంలో రూ.10లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభించి, మరో రూ.10లక్షలతో వేసే సీసీరోడ్డుకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 23 :     చిలకలూరిపేట...