ఆస్తుల లొల్లికి ఫుల్ స్టాప్… కామానా….

ఉమ్మడి కుటుంబ ఆస్తులే అన్న విజయమ్మ స్పష్టం ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని కీలక ప్రకటన నలుగురు మనవలకు సమాన వాటా షర్మిలకు రావాల్సింది హక్కు, బహుమతి కాదు సరస్వతి సిమెంట్స్ షేర్లు, యలహంక ఇల్లు షర్మిలదే అని క్లారిటీ జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశాడని ఆరోపణ వైసీపీ నేతల ప్రచారంపై ‘గోబెల్స్’ వ్యాఖ్యలు ఎంఓయూ హక్కును గుర్తించేదే తప్ప దానం కాదని వివరణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో అఫిడవిట్‌తో కేసుకు మలుపు కుటుంబ పెద్దగా షర్మిలకు అండగా నిలిచిన...