ఈనెల 20న తేలనున్న..! సర్వే నెం.227 భవితవ్యం..?
దాఖలైన రెండు పిటిషన్లను కలిపి విచారించనున్న హైకోర్టు.. బహుదూర్‌పల్లి 227 సర్వే నెంబర్‌పై ఈనెల 20న హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు జారీ.. కౌంటర్ దాఖలుకు సిద్దమైన ప్రభుత్వం..? ఈ కేసులో ఇంప్లీడ్ అయిన బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ శివునూరి సుజాత.. సాయినాథ్ సొసైటీ, రెడ్డిస్ బయో సైన్సెస్ సంస్థలు, విడివిడిగా పిటిషన్లు దాఖలు.. 22-ఏ నిషేధిత జాబితా నుంచి సర్వే నెం.227 తొలగించాలన్న పిటిషనర్లు..! విచారణకు స్వీకరించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపుకు...