ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహణ
రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 23: మండలం వెల్ల గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసంశెట్టి సత్యం మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ పాడి పశువులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.శిబిరంలో పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి,అవసరమైన మందులను పంపిణీ...