ఉత్తమ హెల్త్ అసిస్టెంట్‌గా సత్యనారాయణకు పురస్కారం
ఉత్తమ హెల్త్ అసిస్టెంట్‌గా సత్యనారాయణకు పురస్కారం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 24:గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ పంచాయతీ పరిధిలో ప్రజారోగ్య సేవలందిస్తూ విశేష ప్రతిభ కనబరిచిన హెల్త్ అసిస్టెంట్ మడపల సత్యనారాయణకు ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ పురస్కారం లభించింది.వరల్డ్ టిబి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్, ఐటిడిఏ పిఓ తిరుమని శ్రీ పూజ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.రింతాడ పంచాయతీ హెల్త్ సబ్ సెంటర్ 1, 2 పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు వ్యాధుల...