ఉద్యాన పంటలతోనే అధిక ఆదాయం : ప్రత్తిపాటి

 ఏడాదికి రూ. 2 నుంచి రూ.3లక్షల ఆదాయం వచ్చే డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి. ఉద్యాన పంటలకు అధిక రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. నాయకుల కష్టాన్ని గుర్తించకపోతే, ప్రజలకు మరోసారి కష్టానష్టాలు, రాష్ట్రానికి దుర్దినాలు. వేలూరు, సందెపూడిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి. స్థానిక నాయకులతో కలిసి ఆయా గ్రామాల్లో రూ. 60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీహాళ్లకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24 : చిలకలూరిపేట :...