ఎమ్మార్వో, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిసిన వర్కింగ్ జర్నలిస్టులు
– జర్నలిజం సేవలను ప్రశంసించిన అధికారులు కాజులూరు, పెన్ పవర్,మార్చి 24: కాజులూరు మండలంలో వర్కింగ్ జర్నలిస్టుల సేవలను అధికారులు ప్రశంసించారు.మంగళవారం కాజులూరు మండల పరిధిలోని తాసిల్దార్ జి. రవీంద్రనాథ్ ఠాగూర్,ఎంపీడీవో జె. రాంబాబు, వెలుగు ఏపీఎం రాము, మండల విద్యాశాఖ అధికారులు తదితరులను మండల వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ చట్టబద్ధత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటుపై అభినంద నలు తెలిపారు.జర్నలిస్టులు నిబద్ధతతో, వాస్తవాలను ప్రజలకు చేరవేసే విధంగా పని చేయాలని సూచించారు. సమాజంలో...