ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్రం శుభవార్త

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ సబ్సిడీ పొడిగింపుతో EVలకు డిమాండ్ పెరుగుదల టూవీలర్ల కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చిన నిర్ణయం ఇ-రిక్షా, కార్ట్స్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనం తక్కువ ఖర్చుతో వాహనం కొనుగోలు చేసే అవకాశం పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం EVలు పర్యావరణ హిత విధానాలకు కేంద్రం ప్రాధాన్యం ఛార్జింగ్ ఖర్చులు తగ్గడంతో ప్రజల్లో ఆసక్తి 2026–2028 వరకు సబ్సిడీ కొనసాగింపు ఇప్పుడు EV కొనడానికి ఉత్తమ సమయం బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్, విజయవాడ, మార్చి 29: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని...