ఏపీలో ఆఫీసర్ల హవా.. లీడర్ల దారెటు?
ఏపీలో ఇక ఆఫీసర్ల హవా ఏపీలో ఇక ఆఫీసర్ల హవా.. లీడర్ల దారెటు? పురపాలకాల్లో స్పెషల్ ఆఫీసర్ల రాజ్యం.. రాజకీయాల్లో కొత్త టర్న్ కుర్చీలు ఖాళీ.. లీడర్లు జంపింగ్‌లకు రెడీ! మున్సిపల్ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది 90% మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కిందకు ఐఏఎస్, ఆర్డీవో స్థాయి అధికారులకు కీలక బాధ్యతలు మేయర్లు, ఛైర్మన్లు ‘మాజీలు’గా మారే దశ 2021 ఫలితాల ప్రభావం ఇంకా కొనసాగుతుందా.! టీడీపీకి కొన్ని పట్టణాల్లో కొత్త పట్టుబలం జూన్‌లోపు ఎన్నికలపై కూటమి దృష్టి లీడర్లలో...