ఏపీలో మహిళా నియోజవర్గాలు..ఇవే

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్య భారీగా పెరుగుదల మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు దారి ఏపీలో మహిళలకు 87 అసెంబ్లీ సీట్ల అవకాశం పార్లమెంట్‌లో 13 సీట్లు మహిళలకు కేటాయింపు సూచనలు మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ భీమిలి టాప్‌లో.. మహిళా ఓటర్లలో ముందంజ కీలక నగర నియోజకవర్గాల్లో మహిళల ప్రభావం పెరుగుదల విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్‌లో మహిళల ఆధిక్యం రాబోయే ఎన్నికల్లో మహిళా నాయకత్వానికి కొత్త అవకాశాలు   ఏపీలో రాజకీయ...