ఏపీలో రూర్బన్ పాలనకు శ్రీకారం

రాష్ట్రంలో రూర్బన్ పాలనకు శ్రీకారం ఏప్రిల్ 24 నుంచి 359 రూర్బన్ పంచాయతీలు ప్రారంభం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్| అమరావతి | మార్చి 24: రాష్ట్ర గ్రామీణ పాలనలో కీలక మార్పులకు నాంది పలుకుతూ ప్రభుత్వం “రూర్బన్ పాలన” విధానాన్ని ప్రవేశపెట్టింది. వచ్చే నెల ఏప్రిల్ 24న జరుపుకునే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 359 రూర్బన్ పంచాయతీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. గ్రామాలకు పట్టణ సౌకర్యాలు అందిస్తూ అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని అధికార...