*​ఏప్రిల్‌ నాటికి వంశధార ఎత్తిపోతల పూర్తి* .. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

  స్టాఫ్ రిపోర్టర్‌ పెన్ పవర్, శ్రీకాకుళం. మార్చి 06: గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి, రానున్న ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన హీరమండలం మండలంలో పర్యటించి, జలాశయానికి నీటిని తరలించే ఎత్తిపోతల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పథకానికి సంబంధించిన విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, జలాశయం భవిష్యత్తులో జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని కలక్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా,...