ఏప్రిల్ 1 వరకు కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం 

ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ   జీకే వీధి కేజీబీవీ ప్రత్యేక అధికారిణి నాగలక్ష్మి గూడెంకొత్తవీధి,పెన్ పవర్,మార్చి 23: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జీకేవీధి కేజీబీవీ ప్రత్యేక అధికారి నాగలక్ష్మి తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం తో పాటు 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల...