ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్ ల పదవీల కాలం
గ్రామ పాలనపై అనిశ్చితి నెలకొల్పిన పరిస్థితులు అభివృద్ధి పనులపై ప్రభావం చూపనున్న మార్పులు నిధుల కొరతతో సవాళ్లు ఎదుర్కొన్న సర్పంచ్‌లు మధ్యలోనే ఆగే ప్రమాదంలో అభివృద్ధి పనులు తాత్కాలిక పాలనపై ప్రభుత్వ ఆలోచనలు పంచాయతీ కార్యదర్శులకు అధికారం వచ్చే అవకాశాలు గ్రామాల్లో మళ్లీ వేడెక్కుతున్న రాజకీయాలు కొత్త అభ్యర్థుల రాకతో పోటీ పెరుగుదల గ్రామాభివృద్ధిపై ప్రజల ఆశలు విజయవాడ, పెన్ పవర్ మార్చి 20 : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో గ్రామ పాలనపై...