ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

Author

YEDUKONDALU DADALA

Sr Reporter | కాకినాడ

కాజులూరు, పెన్ పవర్, మార్చి 31: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఏప్రిల్ 6న మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షులు పుణ్యమంతుల శివాజీ తెలిపారు.మంజేరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా క న్వినర్ సలాది వీరబాబు “మన ఊరు – మన జెండా” జిల్లా కన్వీనర్ సలాది వీరబాబు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ప్రతి పంచాయతీకి...