‘ఏసిపి’ సారధ్యంలో..! టిజి-బిపాస్ చట్టం ఉల్లంఘన..?
డిప్యూటి కమిషనర్ మౌనం.. చట్టాన్ని తుంగలో తొక్కిన ఘనులు..? బహుదూర్‌పల్లిలో అక్రమ షెడ్డుకు టౌన్‌ప్లానింగ్ అధికారుల ‘అండ’..? -అధికార పార్టీ సిఫార్సులకు టిజి-బిపాస్ చట్టాన్ని తాకట్టు పెట్టి తలవంచారా..? రూ.లక్షల్లో డీల్ కుదుర్చుకుని..? ప్రభుత్వ ఖజానాకు గండి..? ఫిర్యాదులు వెళ్ళినా పట్టించుకోని ఏసిపి.. చకచకా పూర్తైన అక్రమ షెడ్డు..! ఈ వ్యవహారంలో ఏసిపి నుంచి చైన్‌మెన్ వరకు సహకరంపై ఆరోపణలు..! బహుదూర్‌పల్లిలో టిజి-బిపాస్ చట్టాన్ని బహిరంగంగానే తుంగలో తొక్కుతూ, టౌన్‌ప్లానింగ్ అధికారుల అండతో అక్రమ షెడ్డు నిర్మాణం పూర్తికావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. దున్నపోతు...