ఏసీబీ వలలో.. జూనియర్ అసిస్టెంట్ గణేష్..

కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసిబి దాడులు.. లంచం తీసుకుంటుండగా ఉన్నపళంగా పట్టుకున్న "అనిశా" అధికారులు.. గణేష్‌కు ఇన్‌చార్జ్ "విఆర్వో" బాధ్యతలు కూడా అప్పగించినట్లు సమాచారం.. ఫ్యామిలి‌ మెంబర్ సర్టిఫికేట్ జారీకి లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్.. నిందితుడి నుండి రూ.15 వేలు స్వాధీన పరచుకున్న ఏసిబి అధికారులు.. కుత్బుల్లాపూర్, పెన్ పవర్, మార్చి 2: [caption id="attachment_5891" align="alignnone" width="300"] ఏసిబి అధికారులకు చిక్కిన కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్..[/caption] మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో...