ఐపీఎల్‌లోకి శనక ఎంట్రీ

సామ్ కర్రన్‌కు రీప్లేస్‌మెంట్ పీఎస్‌ఎల్ నుంచి ఐపీఎల్‌కు మార్పు వేలంలో అమ్ముడుపోని ఆటగాడు ముజరబాని తర్వాత రెండో ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్సీ తొలి మ్యాచ్ చెన్నైతో కీలక మ్యాచ్‌ల షెడ్యూల్ సంజూ శాంసన్ ట్రేడ్ సంచలనం జడేజా రీఎంట్రీ ప్రత్యేకత స్పోర్ట్స్ డెస్క్ పెన్ పవర్ మార్చి 22: శ్రీలంక ఆల్‌రౌండర్ దాసున్ శనక ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పీఎస్‌ఎల్ నుంచి నేరుగా ఐపీఎల్‌కు మారడం ఆసక్తికర పరిణామంగా మారింది.ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ స్థానంలో...