ఓటీటీలోకి రాబోతున్న సుహాస్ ‘హే బల్వంత్’
‘హే బల్వంత్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ జీ5 ఓటీటీ హక్కులు దక్కించుకున్న సినిమా మార్చి 31 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటు సుహాస్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు శివాని నాగరం అందం, అభినయం ఆకట్టుకున్న అంశాలు రేష్, కమెడియన్ సుదర్శన్ కీలక పాత్రల్లో మెప్పింపు కామెడీ ప్రధానంగా సాగే సహజమైన కథనం ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ సాధించే అవకాశం ఫిలిం డెస్క్...