లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సానిటరీ ఇన్స్పెక్టర్ కాకినాడ, పెన్ పవర్, మార్చి 31: కాకినాడ కార్పొరేషన్‌లో అవినీతిపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి నిర్వహించి సానిటరీ ఇన్స్పెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 10వ సర్కిల్‌లో శానిటరీ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిషోర్ నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది.ట్రేడ్ లైసెన్స్ పేరుతో వేధింపులుట్రేడ్ లైసెన్స్ మంజూరు విషయంలో ఓ వస్త్ర వ్యాపారి, రెస్టారెంట్ యజమానిని ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా వేధించినట్లు వెల్లడైంది. ఫైల్...