కాజులూరు,తాళ్లరేవు మండలాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మిక పర్యటన

అంగన్వాడి కేంద్రం,సచివాలయం, బీసీ బాలుర వసతి గృహం తనిఖీ కాజులూరు/తాళ్లరేవు, పెన్ పవర్,మార్చి 28: జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం కాజులూరు, తాళ్లరేవు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడి కేంద్రం, కాజులూరు గ్రామ సచివాలయం, తాళ్లరేవు మండలం కోరింగ బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.చేదువాడ అంగన్వాడి కేంద్రం పరిశీలన.తొలుత కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.అక్కడ చిన్నారులకు...