కాజులూరులో టీడీపీ కార్యకర్తకు ఘన సన్మానం

Author

YEDUKONDALU DADALA

Sr Reporter | కాకినాడ

కాజులూరు, పెన్ పవర్,మార్చి 30: రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలానికి చెందిన టీడీపీ నాయకుడు రెడ్డి శేషగిరిరావును పార్టీ సేవలకు గాను ఘనంగా సన్మానించారు. 2023, 2024 సంవత్సరాల్లో “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జిగా డోర్ టు డోర్ ప్రచారంలో చురుకుగా పాల్గొనడంతో పాటు, 2025లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో సైతం విశేషంగా కృషి చేసినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది.తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...