కార్యకర్తలే పార్టీకి వెన్నెముక…

Author

A YESOBU

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

కన్వీనర్ పోట్ల గోవింద్.. పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 31 పుల్లలచెరువు మండలంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద ఆర్థిక సహాయం అందజేశారు. పుల్లల చెరువు మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం బాధిత కుటుంబాలకు నూతన ధైర్యాన్ని నింపింది.పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన దండెబోయిన కోటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 1న విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందగా, రాచకొండ పంచాయతీ పరిధిలోని ఆర్...