కాసులు కురిపిస్తున్న ఎర్ర బంగారం
మిరప పంటకు ప్రపంచ స్థాయి డిమాండ్ గతంలో నష్టాలు – రైతుల నిరాశ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మార్పు జనవరి నుంచి పెరిగిన ధరలు క్వింటాల్‌కు రూ.20 వేల వరకు రేటు మధ్యవర్తుల లేకుండా నేరుగా కొనుగోళ్లు గుంటూరు మార్కెట్‌లో భారీ అమ్మకాలు సాగు తగ్గడంతో పెరిగిన డిమాండ్ తేజ, తాలు రకాల ధరల పెరుగుదల పెట్టుబడి vs లాభం – రైతులకు సంతోషం ఒకప్పుడు నష్టాల బారిన పడిన మిరప రైతులకు ఈసారి అదృష్టం కలిసి వచ్చింది. “ఎర్ర బంగారం”గా...