కోట్నాపల్లి గ్రామంలో విద్యార్థులకు పెన్నులు, నోటుపుస్తకాలు పంపిణీ – 

Author

M CHANTI BABU

Sr Reporter | అల్లూరి సీతారామరాజు

పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 24:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దేవరపల్లి పంచాయతీ కోట్నాపల్లి గ్రామంలో పాఠశాల విద్యార్థులకు వినూత్న కార్యక్రమం జరిగింది. జీకే వీధి పిఎసిఎస్ చైర్మన్ మొట్టడం నూకరాజు కుమార్తె హరిప్రియ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జిసిసి మాజీ చైర్మన్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎం.వి.వి.ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి...