కోనసీమ కొబ్బరి రైతులకు గడ్డుకాలం
మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు పతనం చెన్నై పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లు రంజాన్ డిమాండ్ ఆశలు నీరుగార్చిన యుద్ధం గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ధరలు ఉత్పత్తి పెరగడంతో మార్కెట్ ఒత్తిడి గల్ఫ్ దేశాలపై ఆధారపడిన కొబ్బరి వ్యాపారం శ్రీరామనవమి డిమాండ్ కూడా నిరాశపరిచింది తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి వెయ్యికాయలకు రూ. 13వేలు నుంచి రూ.14 వేలే కాకినాడ, పెన్ పవర్ మార్చి 20 కేరళను తలపించే కొబ్బరి అందాలు కోనసీమకు సొంతం.. ఉద్యాన...