కోర్ అర్బన్ యాక్ట్‌తో నగర పాలనలో మార్పులు
పాత చట్టాలకు గుడ్‌బై చెప్పిన ప్రభుత్వం అక్రమ కట్టడాలపై కఠిన చర్యలకు సిద్ధం హైడ్రాకు విస్తృత అధికారాలు నేరుగా నోటీసులు జారీ చేసే అవకాశం చెరువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలపై దృష్టి డిజిటల్ నోటీసులతో పారదర్శకత పెంపు అవినీతిపై క్రిమినల్ కేసులకు అవకాశం ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ లక్ష్యం హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత GHMC చట్టానికి బదులుగా “కోర్ అర్బన్ రీఫార్మ్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ యాక్ట్” తీసుకువచ్చి,...