గంగవరం ఆమదాల బంధ పరిసరాల్లో పెద్దపులి సంచారం

పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అటవీ శాఖ సిబ్బంది గంగవరం -పెన్ పవర్ గంగవరం మండలంలోని అడవి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కొనసాగుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గొరగుమ్మి, వేములోవ, ఉయ్యాలమడుగు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి కదలికలను అధికారులు రేడియో ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. ఏపీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచే సుమారు 60 మంది సిబ్బంది ఐదు...