గంగవర గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా…

Author

A YESOBU

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

టిడిపి ఇంచార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 27 గంగవరం గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రకటించారు.సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.పుల్లల చెరువు మండలం గంగవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...